ఈ వారపు వ్యాసం
రంగనాయకమ్మరంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు. ఈమె రచనల్లో మార్క్సిస్ట్ ఆలోచనలు, ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. భారతీయ పురాణాలు, పునరుజ్జీవనంపై విమర్శల నుండి పౌర స్వేచ్ఛలు, భారత కమ్యూనిస్టు ఉద్యమం, చైనాలో మావోయిజంపై చర్చల వరకు వివిధ విషయాలపై విస్తృతంగా రాసింది. 1955లో రచించడం ప్రారంభించిన ఆమె, 15 నవలలు, 70 కథలు, వ్యాసాలు రాసింది. 1965లో బలిపీఠం అనే నవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేసింది. మార్కిస్టుగా మారిన తరువాత నుండి గౌరవాలను, అవార్డులను తిరస్కరించింది.
(ఇంకా…)
·
జాబితా·
మార్చు·
ప్రతిపాదించడంమీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
·
మార్చవలసిన విభాగంచరిత్రలో ఈ రోజు
జూలై 4:
·
మార్చుఈ వారపు బొమ్మ
విజయవాడ వద్ద కృష్ణా నదిపై రైల్వే బ్రిడ్జిలు, కనకదుర్గ వారధి.
ఫోటో సౌజన్యం: ఐ. మహేష్ క్రిందటి వారపు బొమ్మ·
జాబితా·
మార్చు·
ప్రతిపాదించడంఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి
వికీమీడియా ఫౌండేషన్కుసహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా
సర్వర్ సామాగ్రికొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
RetroSearch is an open source project built by @garambo | Open a GitHub Issue
Search and Browse the WWW like it's 1997 | Search results from DuckDuckGo
HTML:
3.2
| Encoding:
UTF-8
| Version:
0.7.4